Service Supervisors ,Sales Executives ,Bike Mechnics ,Helpers -Kakinada

Service Supervisors – Male -సర్వీస్ సూపర్వైసర్స్ (జెంట్స్),-
Sales Executives -Male సేల్స్ ఎగ్జిక్యూటివ్యు, (జెంట్స్)-
Bike Mechnics – బైక్ మెకానిక్స్,-
Helpers – హెల్పెర్స్-

Qualification:Any-
Experience:Any-
Location : Kakinada and Pithapuram.-
Location :కాకినాడ, మెయిన్ రోడ్డు, సర్పవరం జం., మరియు పిఠాపురం లో గల జయరాం హీరో వర్క్ షాప్ నందు
పని చేయుటకు సర్వీస్ సూపర్వైసర్స్ (జెంట్స్), సేల్స్ ఎగ్జిక్యూటివ్యు, (జెంట్స్), బైక్ మెకానిక్స్, హెల్పెర్స్ కావలెను-
ఆసక్తి గలవారు షోరూం పని దినములలో రెస్యూమే మరియు ఆధార్ కార్డు జెరాక్స్ తో షోరూం నందు సంప్రదించ వలెను.-
అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.-
Salary: Rs.10,000/- పైన (అన్ని ఇన్సెంటివ్స్ కలిపి)-
Company : Jayaram Automobiles .-
మీ రెజ్యూమ్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ఈ క్రింద తెలిపిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. (పోస్టులు ఖచ్చితంగా కేవలం కాకినాడ అర్బన్, రూరల్ మరియు పిఠాపురం వారికి మాత్రమే)-
(ఫోన్ చేయవలసిన టైమింగ్స్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే)-
Company : Jayaram Hero Work Shop.-
Address : D.No: 13-1-17/1 ,Opp State Bank of Hyderabad Main Road , Kakinada -1-
For more details contact : 83747 54719 , 99630 73220-

.

.

.

.

.

.

.

.

Related Post